Priya Prakash Varrier : లండన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..
హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా లండన్ వెళ్లగా గత వారం రోజులుగా అక్కడే వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
- Saketh U
- Published On : January 14, 2024 / 07:48 PM IST
