Telugu » Photo-gallery » Priya Prakash Varrier Photos In Bro Movie Promotions
Priya Prakash Varrier : అందాలతో కురాళ్ళ పై వార్ చేస్తున్న ప్రియా వారియర్..
మలయాళ భామ ప్రియా వారియర్.. తాజాగా బ్రో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి చెల్లిగా ప్రియా కనిపించబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ఈ భామ.. తన హాట్ హాట్ అందాలతో కురాళ్ళ పై వార్ చేస్తుంది.