Priyanka Chopra : అమెరికాలో ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
హీరోయిన్ ప్రియాంకచోప్రా తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ లో దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- October 22, 2025 / 07:36 AM IST
