×
Ad

Priyanka Chopra: ప్రియాంక చోప్రా సన్నింగ్ లుక్.. చూస్తే మతిపోవాల్సిందే.. ఫోటోలు

ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి, ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొన్నటివరకు బాలీవుడ్ లో రచ్చ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాలో చేస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ పరువాల విందు చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది. మీరు కూడా ఆ అందాలను చూడండి.

1/7
Priyanka Chopra latest glamour show
2/7
3/7
4/7
5/7
6/7
7/7