Priyanka Chopra : ఆఫ్రికాలో మహేష్ – రాజమౌళి సినిమా షూటింగ్.. ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక చోప్రా..

మహేష్-రాజమౌళి సినిమా షూటింగ్ ఆఫ్రికా కెన్యా దేశంలో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ప్రియాంక షూట్ గ్యాప్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7