Priyanka Chopra : భర్తతో రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక చోప్రా..
హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తాజాగా తన భర్త నిక్ జోనస్ తో దిగిన క్యూట్ రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
- Saketh U
- Updated on- August 24, 2026 / 12:11 PM IST
Priyanka Chopra Shares Cute Photos With Nick Jonas
