Priyanka Jain: నా తల్లే నా మొదటి ప్రేమ.. ఎమోషనల్ ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక జైన్
అమ్మే తన సర్వస్వం అని, నా తల్లే నా మొదటి ప్రేమ అంటూ సీరియల్ నటి ప్రియాంక జైన్(Priyanka Jain) సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. తన తల్లితో కలిసి దిగిన ఈ అందమైన చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
- V Santhosh Kumar
- Published On : April 5, 2026 / 08:26 PM IST
