Priyanka Mohan : రాష్ట్రపతి భవన్‌లో OG భామ.. ఇండో కొరియన్ మీటింగ్ స్పెషల్.. ఫొటోలు..

OG భామ ప్రియాంక మోహన్ తాజాగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఇండో కొరియన్ మీటింగ్ లో పాల్గొంది. ఇటీవల ప్రియాంక మోహన్ మెయిన్ లీడ్ గా మేడ్ ఇన్ కొరియా అనే సినిమా వచ్చింది. కొరియాలో చాలా భాగం ఈ సినిమా తెరకెక్కించారు. ఇందుకు గాను ఆర్ట్ విభాగంలో భాగంగా ప్రియాంకను ఈ మీటింగ్ కి ఆహ్వానించారు. ప్రియాంక ఈ మీటింగ్ లో, రాష్ట్రపతి భవన్ లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Published on- April 22, 2026 / 05:08 PM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Priyanka Mohan