Pujita Ponnada : ఖాకీ డ్రెస్‌లో తెలుగు అందం.. ఆన్ డ్యూటీ.. పూజిత పొన్నాడ ఫోటోలు వైర‌ల్..

తెలుగు న‌టి పూజిత పొన్నాడ (Pujita Ponnada) పోలీస్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల‌కు ఆన్ డ్యూటీ అని క్యాప్ష‌న్ ఇచ్చింది. షూటింగ్‌లో భాగంగా ఇలా దిగిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17