Pavithra Puri : జీప్‌లో జంగిల్‌ను చుట్టేసిన పూరీ జగన్నాథ్ కూతురు.. అడవి గాలి తన్మయత్వంలో పవిత్ర
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమెలో అడవిలో విహరించిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- April 27, 2026 / 11:21 AM IST
