Pavithra Puri : పెళ్లిలో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు.. ప‌సుపు చీర‌లో ప‌విత్ర ఎంత క్యూట్‌గా ఉందో..

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూతురు ప‌విత్ర పూరీ (Pavithra Puri)సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె త‌న స్నేహితుల పెళ్లికి వెళ్లింది. పెళ్లిలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. పసుపు రంగు చీర‌లో ప‌విత్ర ఎంతో క్యూట్‌గా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11