Pavithra Puri : చీరలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. పవిత్ర ఎంత క్యూట్‌గా ఉందో..
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : April 4, 2026 / 01:59 PM IST
