Pavithra Puri : బండ్ల గణేష్ కూతురు నిశ్చితార్థ వేడుక.. పూరి జగన్నాధ్ కూతురు సందడి.. పవిత్ర పూరి ఫొటోలు..
ఆదివారం నాడు బండ్ల గణేష్ కూతురు జనని నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి కూడా ఈ వేడుకకు తన స్నేహితులతో కలిసి హాజరైంది. నిశ్చితార్థ వేడుకల్లో దిగిన ఫోటోలను పవిత్ర తన సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Updated on- May 4, 2026 / 07:52 AM IST
Pavithra Puri
