Pavithra Puri-Akash Jagannadh: అన్నయ్య బర్త్ డే.. చిన్నప్పటి స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన పూరి జగన్నాధ్ కూతురు..

Akash - Pavithra Puri Childhood: పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి నేడు తన అన్నయ్య, హీరో ఆకాష్ జగన్నాధ్ పుట్టిన రోజు కావడంతో చిన్నప్పటి స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

  • Updated on- July 25, 2026 / 10:42 AM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Pavithra Puri Shares Akash Jagannadh Childhood Photos