×
Ad

Raashi Khanna: గ్లామరస్ తో కిక్కిస్తున్న రాశి ఖన్నా.. ఫోటోలు

రాశి ఖన్నాకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సోషల్ మీడియాలో (Raashi Khanna)ఆమె చేసే అందాల విందుకు అంతకన్నా ఎక్కువ క్రేజ్ ఉంది. మాడ్రన్ డ్రెస్సులతో నెటిజన్స్ కు అందాల విందు చేయడంలో ఈ అమ్మడు ముందు ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ పరువాల వల విసురుతూ చేసిన ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10