Korean Kanakaraju : కొరియన్ కనకరాజు మూవీ వర్కింగ్ స్టిల్స్.. షేర్ చేసిన రచ్చరవి
జబర్దస్త్ ఫేమ్, నటుడు రచ్చరవి కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) మూవీలో ఓ పాత్రలో నటించాడు. తాజాగా ఆయన తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
- Thota Vamshi Kumar
- Published on- August 11, 2026 / 07:34 AM IST
