Radikaa Sarathkumar : వామ్మో.. ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎలా మారిపోయిందో చూడండి..
ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న రాధికా శరత్ కుమార్ తాజాగా తమిళ్ లో థాయ్ కిజావి అనే సినిమా కోసం తమిళ మాస్ బామ్మ పాత్రలోకి మేకోవర్ చేసుకొని మారిపోయింది. ఆ పాత్రకు సంబంధించిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా రాధికా సినిమా పాత్ర కోసం చాలా మారిపోయింది అని అభినందిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా తన మాస్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది రాధికా.
- Saketh U
- Updated on- December 26, 2025 / 01:44 PM IST
