Rahasya Kiran : స్విట్జర్లాండ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం భార్య.. రహస్య కిరణ్ ఫొటోలు..
కిరణ్ అబ్బవరం భార్య రహస్య కిరణ్ తాజాగా స్విట్జర్లాండ్ కి వెకేషన్ వెళ్లగా అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- October 9, 2026 / 06:15 PM IST
Rahasya Kiran
