Malavika Mohanan : పండక్కి చీరకట్టులో రాజాసాబ్ భామ.. మాళవిక మెరుపులు..
నేడు సంక్రాంతి పండగ సందర్భంగా రాజాసాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఇలా చీరకట్టులో మెరిపిస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : January 15, 2026 / 01:26 PM IST
