Shivathmika : రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక.. క్యూట్ ఫోటోలు..

రాజ‌శేఖ‌ర్ కూతురిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టినా త‌న కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది న‌టి శివాత్మిక (Shivathmika ). ఇటీవ‌ల ఆమె వెకెష‌న్‌కు థాయ్‌లాండ్ వెళ్ల‌గా అక్క‌డ స‌ముద్రం వ‌ద్ద దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11