Shivathmika Rajashekar : ఈజీ అంటూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసిన రాజశేఖర్ కూతురు శివాత్మిక..
హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక (Shivathmika Rajashekar) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసి ఈజీ అంటూ వాటికి క్యాప్షన్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 9, 2026 / 11:52 AM IST
