Rajendraprasad : పద్మశ్రీ అవార్డు ప్రకటన అనంతరం.. సీఎం చంద్రబాబుని కలిసిన రాజేంద్రప్రసాద్..
ఇటీవల నటుడు రాజేంద్రప్రసాద్ కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు రాజేంద్రప్రసాద్ ని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.
- Saketh U
- Published On : February 4, 2026 / 02:46 PM IST
