Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ అందాల మెరుపులు.. బ్యాక్ చూపిస్తూ కేకపెట్టిస్తుందిగా.. ఫోటోలు
సౌత్ లో సినిమాలు తగ్గడంతో నార్త్ లో సెట్ అయిపొయింది స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). ఇక సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ఈ బ్యూటీ చేసిన అందాల మెరుపులకి నెటిజన్స్ షేక్ అవుతున్నారు. మరి ఆ మెరుపులా సోకులను మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published on- December 11, 2025 / 12:03 PM IST
