Rakul Preet Singh : గ్రీస్ దేశంలో భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్.. ఫొటోలు..

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తాజాగా తన భర్త జాకీ భగ్నానీ, తన ఫ్రెండ్స్ తో కలిసి గ్రీస్ దేశానికి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Updated on- September 23, 2026 / 05:53 PM IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Rakul Preet Singh Enjoying Vacation With Husband