టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.. సినిమాలు, కమర్షియల్ యాడ్స్, మూవీ ప్రమోషన్స్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవల జపాన్ RRR ప్రమోషన్స్ ని పూర్తీ చేసుకొని, భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికా టూర్ కి వెళ్ళాడు. అక్కడ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తూ ఎంజాయ్ చేశాడు.