Ram Charan : ఘనంగా ప్రారంభమైన ఆర్చరీ ప్రీమియర్ లీగ్.. గెస్ట్ గా గ్లోబల్ స్టార్.. ఫొటోలు..
ఇండియాలో మొదటిసారి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభించారు. ఈ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ కి, ఈవెంట్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా హాజరయ్యారు.
- Saketh U
- Published On : October 3, 2025 / 03:39 PM IST
