Telugu » Photo-gallery » Ram Charan Attended Mantena Rajus Wedding In Udaipur Sn
Ram Charan: ఉదయపూర్ లో రాయల్ రామ్ చరణ్.. మంతెన వారి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఉదయపూర్ వెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త మంతెన రాజు కుటుంబంలో పెళ్ళికి హాజరయ్యారు. ఈ పెళ్ళిలో రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అవుట్ ఫిట్ లో కేక పెట్టించే రేంజ్ లో ఉన్నాయి రామ్ చరణ్ లుక్. ఇక ఆయన హీరోగా వస్తున్న పెద్ది సినిమా 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.