Ram Charan : ‘క్లిన్ కారా’తో రామ్ చరణ్, చిరంజీవి వినాయకచవితి పూజలు.. ఫొటోలు వైరల్..

నేడు వినాయక చవితి సందర్భంగా చిరంజీవి ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిరంజీవి కుటుంబం అంతా పాల్గొంది. రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాని దగ్గర కూర్చోపెట్టుకొని మరీ పూజలు చేయించారు చరణ్, చిరు. దీంతో మెగా ఫ్యామిలీ వినాయక చవితి ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published on- September 14, 2026 / 06:33 PM IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15
Mega Family Vinayaka Chavithi