Game Changer : అమెరికా ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు.. రామ్ చరణ్ లుక్స్ అదిరిపోయాయిగా..
ఇటీవల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో చరణ్ తన లుక్స్ తో అదరగొట్టేసారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ ఫొటోలు వైరల్ గా మారాయి.
- Saketh U
- Published On : December 23, 2024 / 08:37 PM IST
