Ram Charan: హాంకాంగ్‌లో రాయల్ లుక్‌లో రామ్ చరణ్.. ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్ ఫోటోలు వైరల్

ఈ స్క్వీర్ ఇండియా మ్యాగజిన్ కవర్ పేజీ ఫోటో షూట్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హాంగ్ కాంగ్ వెళ్లారు. అక్కడ జరిగిన ఫోటో షూట్ కి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. సోషల్ మీడియాను రాయల్ రామ్ చరణ్ షేక్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లేట్ ఎందుకు ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13