Ram Charan : మలయాళ నటీనటులతో రామ్ చరణ్.. వాలా 2 టీమ్‌తో చరణ్ సందడి.. ఫోటోలు..

మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది వాలా 2. ఈ సినిమా తెలుగులో నేడు రిలీజ్ అవుతుండగా మూవీ టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిశారు. వాలా 2 నటీనటులతో చరణ్ సందడి చేసారు. మూవీ టీమ్ చరణ్ ని కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Published on- April 24, 2026 / 02:53 PM IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
Ram Charan