Peddi Ki Aawaz: భోపాల్ లో గ్రాండ్ గా ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్.. సందడి చేసిన రామ్ చరణ్, జాన్వీ కపూర్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్ నార్త్ ఇండియాలో హోరెత్తుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన భారీ మ్యూజికల్ ఈవెంట్ ‘ఆవాజ్(Peddi Ki Aawaz)’ భోపాల్‌లో అత్యంత వైభవంగా జరిగింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ సందడి చేసిన ఈ గ్రాండ్ వేడుక ఫోటోలు, క్రేజీ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19