Peddi: బెంగుళూరు లో రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ ప్రెస్ మీట్.. ఫొటోలు వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది(Peddi)’ సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరులో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పాల్గొని సందడి చేశారు. జూన్ 4న చిత్రం విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ ఈవెంట్కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 25, 2026 / 05:30 PM IST
