Peddi Success Meet : పెద్ది సక్సెస్ ప్రెస్ మీట్.. సందడి చేసిన బుచ్చిబాబు..

రామ్ చరణ్ పెద్ది సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుండటంతో నేడు మూవీ యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట సతీష్, మైత్రి రవి, డైరెక్టర్ బుచ్చిబాబు సాన, డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి సందడి చేసారు.

  • Published on- June 5, 2026 / 05:04 PM IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Peddi Success Meet