Peddi Trailer Launch Event : రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు.. ముంబైలో పెద్ది హవా..
రామ్ చరణ్ పెద్ది సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సాన, ఏఆర్ రెహమాన్, నిర్మాత వెంకట సతీష్, రత్నవేలు.. పలువురు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో చరణ్ సూట్ లో స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టగా జాన్వీ పలుచని చీరలో వచ్చి అందాలతో మెప్పించింది.
- Saketh U
- Published on- May 18, 2026 / 07:00 PM IST
Ram Charan
