Ram Charan Peddi Pre Release : ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్.. ఫొటోలు..
Ram Charan: నేడు పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ ఇలా సింపుల్ డ్రెస్ లో స్టైలిష్ గా వచ్చి అభిమానులను ఉత్సాహపరిచారు.
- Saketh U
- Updated on- June 2, 2026 / 11:01 AM IST
Ram Charan Peddi Pre Release Photos
