Ram Charan : రామ్ చరణ్ RC16 లుక్స్ అదిరిపోయాయిగా.. గ్లోబల్ స్టార్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?

రామ్ చరణ్ ప్రస్తుతం RC16 సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఎయిర్ పోర్ట్ దగ్గర చరణ్ కనిపించగా ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8