Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ థ్యాంక్యూ మీట్.. ఫొటోలు..
రామ్, భాగ్యశ్రీ భోర్సే జంటగా నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఇటీవల రిలీజయి మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో నేడు ఈ సినిమా థ్యాంక్యూ మీట్ నిర్వహించారు.
- Saketh U
- Published On : December 2, 2025 / 08:45 PM IST
