Ram Pothineni : డ్ర‌గ్స్ వ్య‌తిరేక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రామ్ పోతినేని.. ఫోటోలు

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం - 2026 కార్యక్రమంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అవగాహన కల్పిస్తూ యువతకు స్ఫూర్తిని అందించారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9