Rana Daggubati: స్టైలిష్ భల్లాలదేవ.. క్లాసీ లుక్‌లో రానా దగ్గుబాటి రచ్చ.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?
టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి(Rana Daggubati) ట్రెండీ అండ్ క్లాసీ లుక్‌లో అదరగొడుతున్నాడు. తాజాగా ఆయన చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తనదైన పర్సనాలిటీతో, స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో రానా ఇస్తున్న ఫోజులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ క్లాసీ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి.
- V Santhosh Kumar
- Published on- April 24, 2026 / 09:48 AM IST
