Miheeka : బ్లాక్ డ్రెస్‌లో రానా భార్య‌.. మిహికా క్యూట్ ఫోటోలు వైర‌ల్‌..

టాలీవుడ్ న‌టుడు రానా భార్య మిహికా (Miheeka)సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. త‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6