Pujita Ponnada: రంగస్థలంలో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.. గ్లామర్ షోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
'రంగస్థలం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ పూజిత పొన్నాడ (Pujita Ponnada)తాజాగా సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. గ్లామరస్ ఫోటోలతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతూ, తన పరువాలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది.
- V Santhosh Kumar
- Published on- April 28, 2026 / 02:03 PM IST
