Rasha Thadani : హీరోయిన్ తో హోలీ ఎంజాయ్ చేస్తున్న మహేష్ కొడుకు.. జయకృష్ణ, రషా తడాని హోలీ సెలబ్రేషన్స్..
మహేష్ బాబు అన్న రమేష్ కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. జయకృష్ణ, బాలీవుడ్ భామ రషా తడాని జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం సినిమా షూటింగ్ సెట్ లో నేడు హోలీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. హీరోయిన్ రషా తడాని ఈ హోలీ సెలబ్రేషన్స్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published On : March 4, 2026 / 07:49 PM IST
