Rasha Thadani : శ్రీనివాస మంగాపురం వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రాషా తడాని.. మహేష్ బాబు అన్న కొడుకుతో..

మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ హీరోగా బాలీవుడ్ భామ రాశా తడాని హీరోయిన్ గా శ్రీనివాస మంగాపురం సినిమా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇటీవల ఆ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్ విడుదల చేయగా ఆ సాంగ్ వర్కింగ్ స్టిల్స్ ని రాషా తన సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Published on- June 16, 2026 / 02:45 PM IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
Rasha Thadani