Rashi Singh: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రాశి సింగ్.. క్యూట్ ఫొటోలు వైరల్

టాలీవుడ్ సీనియర్ హీరో వడ్డే నవీన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో గ్రీన్ కలర్ సరీలో మెరిసింది హీరోయిన్ రాశి సింగ్(Rashi Singh). తన అందంతో కుర్రోళ్లను కట్టిపడేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17