Telugu » Photo-gallery » Rashmika Invited Cm Revanth Reddy And Family For Reception Photos Sy
CM Revanth Reddy : విజయ్ రష్మిక రిసెప్షన్.. సీఎం రేవంత్ కు ఆహ్వానం.. బొట్టు చీర పెట్టిన సీఎం భార్య.. ఫొటోలు..
ఇటీవల విజయ్ - రష్మిక పెళ్లి ఘనంగా జరగగా హైదరాబాద్ లో మార్చ్ 4న వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది. తాజాగా రష్మిక తమ రిసెప్షన్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులను కలిసి ఆహ్వానించింది. ఈ క్రమంలో సీఎం భార్య రష్మికకు బొట్టుపెట్టి చీర ఇచ్చి ఆశీర్వదించారు.