Movie Opening : విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమా ఓపెనింగ్ లో రష్మిక మందన్న.. ఫొటోలు చూశారా?

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణవి చైతన్య జంటగా బేబీ తర్వాత మరో సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ జరగ్గా రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చింది.

1/5
2/5
3/5
4/5
5/5