Rashmika Birthday: ఫ్యామిలీతో రష్మిక బర్త్‌డే సెలబ్రేషన్స్.. సంప్రదాయ వస్త్రధారణలో నేషనల్ క్రష్.. ఫోటోలు వైరల్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన పుట్టినరోజు(Rashmika Birthday) వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఎంతో సందడిగా జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో పద్ధతిగా మెరిసిపోతూ, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ బర్త్‌డే సెలబ్రేషన్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

1/5
2/5
3/5
4/5
5/5