Rashmika Mandanna : MS సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్.. రష్మికపై క్లాప్ కొట్టిన కమల్ హాసన్.. ఫొటోలు..
రష్మిక మందన్న లెజెండరీ సింగర్ MS సుబ్బులక్ష్మి బయోపిక్ లో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ చెన్నైలో జరగగా కమల్ హాసన్ గెస్ట్ గా హాజరయి రష్మిక పై క్లాప్ కొట్టి సినిమాని ప్రారంభించారు.
- Saketh U
- Published on- September 17, 2026 / 01:58 PM IST
Rashmika Mandanna
