Rashmika Mandanna : యానిమల్ మూవీ ప్రమోషన్స్‌లో రష్మిక చీర అందాలు..

అందాల భామ రష్మిక మందన్న.. రణబీర్ కపూర్ సరసన 'యానిమల్'లో నటించారు. సందీప్ వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది. ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రష్మిక తన చీర అందాలతో ఆకట్టుకున్నారు.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9